Custom Search

26, ఫిబ్రవరి 2009, గురువారం

ఆయుర్వేదము అనగా ఆయువు ను గురించి చెప్పు వేదము . ఆయుర్వేదము. ప్రకృతి లో పంచభూతములు భూమి ,నీరు,ఆకాశం ,అగ్ని, వాయువు. ఈ అయిదు మీద ఆధారపడి మనము జీవించుతున్నాము. ఈ ఆయుర్వేదము కూడా ఈ పంచభూతములు మీదనే ఆధారపడి ఉన్నవి. మన శరీరము కూడా ప్రకృతి వంటిదే. ఆంటే మన శరీరము లో ఈ పంచభూతములు ఉంటాయి. ఈ అయిదు పంచబూతములు మూడు గా మన శరీరములో విభజన గా జరిగినది. అవే వాత, పిత్త, కఫము(శ్లేష్మము). అవే మన శరీరమును నిర్దేశిస్తాయి . కావున మన శరీరములో ఈ మూడిటిని మనము సమానముగా ఉంచినచో మనకు ఎట్టి రోగము రాదని ఆయుర్వేదము చెప్పుచున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి